- Telugu News Photo Gallery Cinema photos Bandla Ganesh Comments on Ram Charan For 16 years of Telugu Film Industry Telugu Entertainment Photos
Bandla Ganesh – Ram Charan: మెగా పవర్ స్టార్‌ను టార్గెట్ చేసిన బండ్ల గణేష్..
బండ్ల గణేష్! క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. కమెడియన్ గా మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా TFIలో రాణించారు. సినిమాలతో కంటే.. మీడియాలో.. సోషల్ మీడియాలో.. తన మాటలతో రీసౌండ్ చేస్తుంటారు. కాంట్రో కామెంట్స్ మాత్రమే కాదు.. సపోర్టింగ్ కామెంట్స్‌తో కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఇక పవన్ మీద తనిచ్చిన సూపర్ స్పీచ్‌తో.. మాటల మాయగాడిగా.. ట్యాగ్ వచ్చేలా చేసుకున్న బండ్ల.. ఇప్పుడు చెర్రీపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
Updated on: Sep 28, 2023 | 11:46 PM

బండ్ల గణేష్! క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. కమెడియన్ గా మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా TFIలో రాణించారు. సినిమాలతో కంటే.. మీడియాలో.. సోషల్ మీడియాలో.. తన మాటలతో రీసౌండ్ చేస్తుంటారు.

కాంట్రో కామెంట్స్ మాత్రమే కాదు.. సపోర్టింగ్ కామెంట్స్‌తో కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఇక పవన్ మీద తనిచ్చిన సూపర్ స్పీచ్‌తో.. మాటల మాయగాడిగా.. ట్యాగ్ వచ్చేలా చేసుకున్న బండ్ల.. ఇప్పుడు చెర్రీపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

Ram Charan Bndla Ganesh

'16 ఏళ్ల కిందట మెగాస్టార్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఇప్పుడు మెగా పవర్ స్టార్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి వచ్చిన కోహినూర్ డైమెండ్ చెర్రీకి శుభాభినందనలు' అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు బండ్ల.

ఎప్పటిలానే.. తన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.





























