- Telugu News Photo Gallery Cinema photos Actor Sridevi Vijay Kumar latest beautiful photos goes viral telugu cinema news
Sridevi Vijay Kumar: వెండి వెన్నెల్లో అందాల ముద్దుగుమ్మ.. కోటి తారల్లో జాబిలమ్మ.. శ్రీదేవి విజయ్ కుమార్..
తమిళ సినీ ప్రముఖ జంట విజయకుమార్-మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయకుమార్. తమిళ చిత్రసీమలో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి..ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రానికే హిట్ అందుకున్న శ్రీదేవి.. ఈ సినిమాతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
Updated on: Sep 28, 2023 | 8:29 PM

తమిళ సినీ ప్రముఖ జంట విజయకుమార్-మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయకుమార్. తమిళ చిత్రసీమలో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి..ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రానికే హిట్ అందుకున్న శ్రీదేవి.. ఈ సినిమాతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, కాంచనగంగ చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.

అటు తమిళంలో వరుస హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి.. చాలా కాలం తర్వాత వీర సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

ఇక అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న శ్రీదేవి.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

వెండి వెన్నెల్లో అందాల ముద్దుగుమ్మ.. కోటి తారల్లో జాబిలమ్మ.. శ్రీదేవి విజయ్ కుమార్..





























