క్రెడిట్ స్కోర్ పెరగాలా? క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో, పూర్తిగా చెల్లించడం మీ క్రెడిట్ స్కోర్‌కు చాలా ముఖ్యం. ఆలస్య చెల్లింపులు, కనీస బకాయిలు లేదా డిస్కౌంట్‌తో సెటిల్‌మెంట్లు మీ స్కోర్‌ను తగ్గిస్తాయి. కార్డ్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించడం, పాత కార్డులను రద్దు చేయడం కూడా మంచిది కాదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
