iPhone: మీ ఐఫోన్ వేడెక్కుతోందా? ఇలా చేయండి..!
iPhone: సాధారణంగా చాలా మంది ఫోన్లు హీటవుతుంటాయి. అలా వేడెక్కడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు వేడెక్కుతుంటే అందులో ఏదైనా సమస్య ఉన్నట్లే. అలాగే మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా హీటవుతుంటాయి. అలాగే ఐఫోన్ కూడా వేడెక్కుతుంటే కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
