AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bread Omelette: బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్‌ ఆమ్లెట్ మంచిదేనా?.. తప్పక తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం

మనం రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రేక్‌ ఫాస్ట్‌ మన డేను స్టార్ట్‌ చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని వైద్యులు కూడా చెప్తారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో చాలా బ్రేక్‌ ఫాస్ట్‌ త్వరగా చేయాలని బ్రెడ్‌ ఆమ్లెట్, మ్యాగీ వంటివి తింటారు. కానీ ఇవి ఎంతవరకు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి.. వీటిని తినడం మంచిదేనా, కాదా అనేది ఎవరూ ఆలోచించరు. కాబట్టి ప్రతిరోజూ దీనిని అల్పాహారంగా తినడం మంచిదా? దీని గురించి నిపుణులు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం

Anand T
|

Updated on: Oct 17, 2025 | 3:03 PM

Share
బ్రెడ్ ఆమ్లెట్ కొంతవరకు పోషకాలతో కూడిన అల్పాహారం. దీనిలో ఉపయోగించే గుడ్లుల్లో ప్రోటీన్ ఉంటుంది. గుడ్లలోని అధిక-నాణ్యత ప్రోటీన్ కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రెడ్ ఆమ్లెట్లు తినడం ప్రధానంగా మీరు వాటిని ఎలా తయారు చేస్తారు, ఎంత తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వారానికి రెండుసార్లు మాత్రమే గుడ్లు తింటే సరిపోతుంది.

1 / 5
సాధారణంగా, వారానికి రెండుసార్లు గుడ్లు తినడం సరిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పరిమితికి మించి గుడ్లు తినడం ప్రమాదకరం. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, వారానికి 7 గుడ్ల కంటే ఎక్కువ తినే ఆరోగ్యవంతులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.

2 / 5
 ఆమ్లెట్‌లో అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు B12, D ఉంటాయి. శక్తిని అందించే కార్బోహైడ్రేట్‌లు కలిగిన బ్రెడ్‌తో ఆమ్లెట్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్‌లు, కొవ్వులు, విటమిన్లు లభిస్తాయి. అయితే, బ్రెడ్ ఆమ్లెట్ ఆరోగ్య విలువ ఎక్కువగా బ్రెడ్ రకం, ఆమ్లెట్ వండే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది.

3 / 5
మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ ఫైబర్‌ను అందిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే, పిండితో తయారు చేసిన బ్రెడ్‌లో ఫైబర్ ఉండదు. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. మరోవైపు, ఆమ్లెట్ తయారు చేయడానికి సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న నూనెలను ఉపయోగిస్తే, ఆ అల్పాహారం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

4 / 5
బ్రెడ్ ఆమ్లెట్ శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది. అలాగే దానిలోని ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, బ్రెడ్‌లో పోషకాలు తక్కువగా, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, శరీరానికి పూర్తి పోషకాలు అందవు. అలాగే ఆమ్లెట్‌ కోసం వాడే కొవ్వును పెంచుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పోషకాహార లోపాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని మితంగా తినడం మంచింది.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా