AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవిసెలే కాదండోయ్.. నూనెతో కూడా బోలెడు లాభాలు!

అవిసెలు ఆరోగ్యానికి చాలా మంచింది. వీటిని ప్రతి రోజూ మ ీ ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటారు నిపుణులు. కానీ అవిసెలతోనే కాదండో, అవిసె నూనెతో కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Samatha J
|

Updated on: Oct 17, 2025 | 9:53 PM

Share
అవిసె నూనె వాడితే ప్రోస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. కొలెస్టరాల్‌ శాతం తగ్గుతుంది. మెనోపాజ్‌ మహిళల్లో వేడి ఆవిర్లు తగుముఖం పడతాయి. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది. అవిసె నూనెను వేడి చేస్తే దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడుకోవటం ఉత్తమం అంటున్నారు.

1 / 5
ఈ నూనెను వాడేటప్పుడు వేడి చేయకుండా ఉండేందుకు సలాడ్లలో కానీ, విడిగా కానీ తీసుకోవడం మంచిది. అవిసె గింజలను పొడిచేసుకుని కూరలు వండేశాక చల్లుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని రొట్టెల పిండిలో కలిపి చపాతీలు కూడా చేసుకోవచ్చును.

2 / 5
ఈ నూనెలోని ఫైబర్ పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ అవిసె గింజల్లోని లిగ్నాన్స్, ఈస్ట్రోజెన్స్ ఎముకల బలానికి మంచిగా దోహదపడుతాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకునే ఈ నూనెతో పాటు అవిసె గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
అవిసె గింజల నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ల నొప్పులను అదుపులో ఉంచుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ మాత్రమే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి.

4 / 5
అవిసె గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు.. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం. ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఇతర వంట నూనెల కంటే అవిసె గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్