Black Pepper Side Effects: మంచిదని మిరియాలు తింటున్నారా..? వామ్మో.. డేంజర్‌లో పడతారు జాగ్రత్త..
Black Pepper Side Effects: నల్ల మిరియాలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసు.. మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. కొంతమంది మిరియాలను ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
