08 January 2026
బాడీలో ఆ పార్ట్ లైఫ్ లాంగ్ పవర్ ఫుల్ గా ఉండాలా..? ఈ 9 పాటిస్తే చాలు..!
Venkata Chari
మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండటం చాలా ముఖ్యం. అధిక బరువు వల్ల 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే బరువుపై కన్నేసి ఉంచండి.
1. బరువును అదుపులో..!
ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. జంక్ ఫుడ్, పంచదార, మైదా వస్తువులకు దూరంగా ఉండండి. నీరు ధారాళంగా తాగండి.
2. ఆహారమే ఔషధం!
క్లీనింగ్ ఏజెంట్స్, పెస్టిసైడ్స్‌లో ఉండే కెమికల్స్ కాలేయానికి శత్రువులు. వీలైనంత వరకు ఆర్గానిక్ ఆహారం తీసుకోండి, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి.
3. విషపదార్థాల నుంచి రక్షణ!
రోజూ అరగంట పాటు రన్నింగ్, వాకింగ్ లేదా జిమ్ చేయండి. ఇది శరీరంలోని చెడు కొవ్వును కరిగించి, కాలేయంలోని మలినాలను బయటకు పంపుతుంది.
4. 30 నిమిషాల వ్యాయామం!
నిద్ర లేకపోతే మెటబాలిజం దెబ్బతిని కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. మీ లివర్‌కు విశ్రాంతినివ్వడానికి రోజూ 8 గంటలు హాయిగా నిద్రపోండి.
5. 8 గంటల నిద్ర తప్పనిసరి!
స్ట్రెస్ వల్ల కాలేయంలో వాపు (Inflammation) వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, మ్యూజిక్ వంటివి అలవాటు చేసుకోండి.
6. ఒత్తిడికి బై-బై చెప్పండి!
సాధారణ టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ లేదా లెమన్ టీ తీసుకోండి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో (Detox) అద్భుతంగా పనిచేస్తాయి.
7. హెర్బల్ టీలతో డీటాక్స్!
దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న వారు 6 నుండి 12 నెలలకు ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
9. రెగ్యులర్ చెకప్స్ ముఖ్యం!
మరిన్ని వెబ్ స్టోరీస్
హిస్టరీ క్రియేట్.. రికార్డులతో అదరగొట్టిన రోహిత్ శర్మ
చరిత్ర సృష్టించిన విరాట్.. వన్డేల్లో సరికొత్త రికార్డ్
28 ఏళ్లలో తొలిసారి.. ఘోర పరాజయంతో అత్యంత చెత్త రికార్డులో టీమిండియా