యాంకర్ రాములమ్మ (శ్రీముఖి) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు యాంకర్ గా చేస్తూ.. మరోవైపు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది శ్రీముఖి. బిగ్ బాస్ 3 లో రన్నర్ గా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.