Tanya Ravichandran: గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లిగా నటించిన తాన్య ఎవరో తెలుసా.. అందమైన ఫోటోస్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఇందులో కథానాయికగా నయనతార కనిపించగా.. ఆమె చెల్లి పాత్రలో తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాన్య. అయితే గాడ్ ఫాదర్ తర్వాత ఈ బ్యూటీ సైలెంట్ అయిపోయింది.