అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.