AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది ప్రసాదంలో చేదుగా ఉన్నా, వేప పువ్వునే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

ఏలూరు: ఉగాది వచ్చేసింది. ప్రతి పండుగకు నోరు తీపి చేసుకుంటాము. కానీ ఉగాది రోజు తీసుకునే ప్రసాదం లో మాత్రం చేదుగా ఉండే వేప పువ్వును కూడా కలిపి తీసుకుంటాము. భారతదేశం లోని కొన్ని ప్రాంతాల్లో అయితే వేపాకును కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు.

B Ravi Kumar
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 5:20 PM

Share
హిందువుల పండుగలలో ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ రోజును రెండు తెలుగు రాష్ట్రాల జరుపుకుంటారు.  కొత్త పనులు ప్రారంభించి మంచిగా ఉండాలని దేవుడికి పూజలు చేస్తారు. అయితే, ఈ సారి కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంటుంది.

1 / 5
మరో రెండు రోజుల్లో ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ రోజు అందరికి ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.  ఆరు రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏడాది మొత్తం లాభ నష్టాలు, మంచి చెడులను ఒకే తీరుగా తీసుకోవాలనే ముఖ్య  
 ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తయారు  చేస్తారు.

మరో రెండు రోజుల్లో ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ రోజు అందరికి ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏడాది మొత్తం లాభ నష్టాలు, మంచి చెడులను ఒకే తీరుగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.

2 / 5
 ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు  అనే ఆరు రుచులు లతో తయారు చేస్తారు.  ఈ రుచులు కోసం వేపపువ్వు , చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, చింతపండు, జామకాయ, బెల్లం మొదలైనవి వాడతారు. హిందువులు అత్యంత విశిష్టమైన ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో వైభవంగా జరుపుతారు.

3 / 5
ఉగాది పచ్చడి ఆస్వాదించిన తరువాత పంచాగ శ్రవణము, మిత్ర దర్శనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు జరుపుతారు. మనిషి జీవితంలో భావోద్వేగం చాలా కీలకమైనది. సంతోషంగా ఉండే సమయంలో ముఖంలో కనిపించే సంతోషం, విషాదంలో కన్నీరు, కోపం- ఆవేశం ఇలా ప్రతి ఒక్కటి వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే జీవితం అంటే సుఖ దుఃఖాలు మాత్రమే కాదు, కష్ట నష్టాలు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం, జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ పోతేనే విజయం లభిస్తుంది.

4 / 5
 అలా మనిషి అతడి మనస్సు సిద్ధ మవ్వాలంటే చేదు, పులుపు, వగరు వంటి పదార్ధాలను స్వీకరించాలి. అయితే జీవితం షడ్రుచుల సమ్మేళనం అనే కాదు వైద్య పరంగానూ వేప పువ్వు, ఆకులను తీసుకోవటం వల్ల ఈ కాలం లో మనిషి పై దాడి చేసే క్రిముల నుంచి రక్షణ దొరుకుతుంది. వేప యాంటీబయాటిక్ అనేది పూర్వమే పెద్దలు గుర్తించి ఆహారంలో తీసుకోమని చెప్పారు.

5 / 5
Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?

చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ

గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా

15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!

ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌

ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్