Beauty Tips: ముల్తానీ మిట్టిని ఇలా వాడితే.. పార్లర్ కు వెళ్లాల్సిన పనేం లేదు..! మెరిసే పట్టులాంటి చర్మం మీ సొంతం..
వేసవి కాలం సమీపిస్తోంది. వేసవిలో ప్రజలు అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మండే ఎండలు, వేడి గాలుల కారణంగా ముఖం నల్లగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఫేస్‌లో గ్లోను తిరిగి తీసుకురావడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, అవన్నీ కెమికిల్ ఆధారిత ఉత్పత్తులు. వాటిని ఉపయోగించటం వల్ల మీ ముఖం సహజ కాంతిని కోల్పోతుంది. అందుకే ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవడం ఉత్తమం. ఇంటి నివారణలతో మీరు మెరిసే చర్మాన్ని పొందగలుగుతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
