AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beat the Heat: వేసవిలో శీతల పానీయాలకు బదులుగా ఈ 5 సహజమైన డ్రింక్స్ తాగండి..

వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో కొన్ని పానీయాలను చేర్చుకోవాలి. వీటిని రోజూ తాగడం వలన శరీరానికి చల్లదనంతో పాటు తగిన శక్తిని అందించడంలో సహాయపడతాయి. అలాగే ఈ పానీయాలు తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండాలి. వేసవిలో బెస్ట్ డ్రింక్స్ ఏమిటంటే..

Surya Kala
|

Updated on: Apr 24, 2025 | 9:12 AM

Share
వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి.. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ అనేది సర్వసాధారణం. ఈ సమయంలో ఎవరికైనా వేడిగా అనిపించినప్పుడల్లా.. ప్రతి ఒక్కరి మనసులోకి వచ్చే మొదటి ఆలోచన చల్లని పానీయం తాగడమే. వేసవిలో కూల్ డ్రింక్స్ వంటివి తాగడం వల్ల శరీరం కొంత సేపు చల్లగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరం.

1 / 7
అందువల్ల వేసవిలో శీతల పానీయాలకు బదులుగా మీరు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను తాగాలి. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పానీయాలను తాగడం వలన శరీరం చల్లగా, హైడ్రేటెడ్ గా మారడమే కాదు..  తక్షణ శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ రోజు వేసవి కాలంలో సులభంగా తయారు చేసుకోగలిగే.. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడే కొన్ని ఉత్తమ పానీయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

2 / 7
నిమ్మకాయ నీరు: వేసవి కాలంలో నిమ్మ రసం తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా నిమ్మరసం సహాయపడుతుంది.

3 / 7
కొబ్బరి నీళ్లు: వేసవి కాలంలో రోజూ కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా.. చల్లగా ఉంచుతాయి. అంతే కాదు కొబ్బరి నీరు చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4 / 7
మామిడి పన్నా: వేసవి కాలంలో చాలా మంది మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. మీరు పచ్చి మామిడికాయ పన్నా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీపిగా, పుల్లగా, రుచిగా ఉంటుంది. అంతే కాదు 
మామిడి పన్నా  శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మామిడి పన్నా: వేసవి కాలంలో చాలా మంది మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. మీరు పచ్చి మామిడికాయ పన్నా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీపిగా, పుల్లగా, రుచిగా ఉంటుంది. అంతే కాదు మామిడి పన్నా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

5 / 7
మజ్జిగ: వేసవిలో అజీర్ణం, ఆమ్లత్వం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు రావడం సర్వసాధారణం. మీకు జీర్ణ సమస్యలు కూడా ఉంటే తినే ఆహారంలో మజ్జిగను చేర్చుకోవచ్చు. ఇది ప్రోబయోటిక్, కనుక ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కూడా పనిచేస్తుంది.

6 / 7
వెలగ పండు జ్యూస్: వేసవి కాలంలో వెలగ పండు  (చెక్క ఆపిల్)  రసం ఒక వరం లాంటిది. వేసవి కాలంలో తినే ఆహారంలోవెలగ పండు రసాన్ని చేర్చుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

7 / 7
Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం

16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్

ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..

భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా

చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?

25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు

రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం

రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!

4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న

అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..