AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

vishwambhara: విశ్వంభర అప్‌డేట్‌.. అంతా గ్రాఫిక్సేనా ?? కేవలం దాని కోసమే 75 కోట్లు

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. విశ్వంభర సినిమా నుంచి తొలి పాట రిలీజ్ అయ్యింది. హనుమాన్ జయంతి సందర్భంగా రామ పాటను రిలీజ్ చేసింది యూనిట్‌. ఈ ఒక్క పాట చిరు అభిమానుల్లో డబుల్‌ జోష్ తీసుకువచ్చింది. ఎలా అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్కేసేయండి.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 23, 2025 | 9:53 PM

Share
ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే రిలీజ్ కావాల్సిన విశ్వంభర వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.

1 / 5
ఇన్నాళ్లు యూనిట్ నుంచి ఒక్క అప్‌డేట్ కూడా లేకపోవటంతో అసలు సినిమా స్టేటసేంటి? రిలీజ్ ఎప్పుడుంటుంది అన్న టెన్షన్ కనిపించింది.ఫైనల్‌గా మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్ అప్‌డేట్ వచ్చింది.

2 / 5
హనుమజ్జయంతి సందర్భంగా శ్రీరామ కళ్యాణం సందర్భంగా వచ్చే పాటను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ పాట రిలీజ్ తరువాత ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగాయి.

3 / 5
ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెంచే అప్‌డేట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు గ్రాఫిక్స్‌ కోసమే 75 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నారట మేకర్స్‌.

4 / 5
ఈ నెంబర్స్ చూశాక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ రేంజ్‌ బడ్జెట్‌ కేవలం గ్రాఫిక్స్ కోసమే కేటాయించటంతో అవుట్‌పుట్ విషయంలోనూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

5 / 5
Follow Us
కోట్లమందికి నచ్చిన గుడ్లు, వెల్లుల్లి కారం.. గొంతునొప్పి మాయం

ద్వాదశ రాశిఫలాలు: ఈ 5 రాశులకు ధనయోగం.. ఆదాయం పెరిగి అదృష్టం తలుపు

మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక..

ఈ 5 ఎక్సర్‌‌సైజులతో స్మార్ట్‌ బాడీ మీ సొంతం

హెల్తీ డైట్‌తో వెయిట్‌ లాస్ సాధ్యమేనా
హెల్తీ డైట్‌తో వెయిట్‌ లాస్ సాధ్యమేనా
సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన..

టూరిజం రూపురేఖలు మార్చేస్తున్న నేటి యువత

ప్రతి ఏడాది వర్షాలు ఎలా వస్తాయి? రుతుపవనాల వెనుక ఉన్న సైన్స్ ఇదే!

తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? శాస్త్రాలు చెప్పిన ఆశ్చర్యకరమైన..

నల్ల మచ్చలు, మొటిమలతో విసిగిపోయారా? ఇదొక్కటి వాడితే ముఖం అద్దంలా