- Telugu News Photo Gallery Cinema photos Balakrishna Akhanda 2 to Vijay Thalapathy last movie latest film updates from industry
Movie Updates: అఖండ 2 నుంచి క్రేజీ అప్డేట్.. విజయ్ ఫైనల్ మూవీ టైటిల్ ఫిక్స్..
బాలయ్య అఖండ 2 నుంచి మరో అప్డేట్ వచ్చింది. సాండల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ నుంచి అప్డేట్. యష్ టాక్సిక్ సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్. విజయ్ ఆఖరి చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయింది. ఇలాంటి కొన్ని సినిమా న్యూస్ ఈరోజు మనం తెలుసుకుందాం.
Updated on: Jan 28, 2025 | 5:45 PM
![అఖండ 2 టీమ్ మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ఓ పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసింది యూనిట్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/akhanda-2-3.jpg?w=1280&enlarge=true)
అఖండ 2 టీమ్ మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ఓ పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసింది యూనిట్.
![సాండల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించిన సుదీప్, ఆ అవార్డును మరొకరి ఇస్తే ఆనందిస్తానంటూ ట్వీట్ చేశారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/kiccha-sudeep.jpg)
సాండల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించిన సుదీప్, ఆ అవార్డును మరొకరి ఇస్తే ఆనందిస్తానంటూ ట్వీట్ చేశారు.
![ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ షో షూటింగ్ పూర్తయినట్టుగా వెల్లడించారు మేకర్స్. ఈ సిరీస్‌లో ఇదే కష్టమైన షూటింగ్ అన్నారు మేకర్స్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ షోలో మనోజ్ బాజ్‌పాయ్, గుల్‌పనాగ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/the-family-man.jpg)
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ షో షూటింగ్ పూర్తయినట్టుగా వెల్లడించారు మేకర్స్. ఈ సిరీస్‌లో ఇదే కష్టమైన షూటింగ్ అన్నారు మేకర్స్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ షోలో మనోజ్ బాజ్‌పాయ్, గుల్‌పనాగ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
![టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తున్నారా లేదా అన్న విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఒబెరాయ్ ఈ విషయంలో అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను టాక్సిక్ షూటింగ్లో పాల్గొంటున్నానని, ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారని చెప్పారు అక్షయ్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/toxic.jpg)
టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తున్నారా లేదా అన్న విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఒబెరాయ్ ఈ విషయంలో అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను టాక్సిక్ షూటింగ్లో పాల్గొంటున్నానని, ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారని చెప్పారు అక్షయ్.
![విజయ్ ఆఖరి చిత్రానికి సంబంధించి తొలి అప్డేట్కు ఇచ్చింది మూవీ టీమ్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు విజయ్ ఫస్ట్ మూవీ జన నయగాన్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రబృందం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/jana-nayagan.jpg)
విజయ్ ఆఖరి చిత్రానికి సంబంధించి తొలి అప్డేట్కు ఇచ్చింది మూవీ టీమ్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు విజయ్ ఫస్ట్ మూవీ జన నయగాన్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రబృందం.
![సింగిల్ చార్జితో వంద కిలోమీటర్లకు పైగా రేంజ్..! సింగిల్ చార్జితో వంద కిలోమీటర్లకు పైగా రేంజ్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ev-scooters-4.jpg?w=280&ar=16:9)
![బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రాణాంతకమా? ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే అలర్ట్ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రాణాంతకమా? ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే అలర్ట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/bird-flu-2.jpg?w=280&ar=16:9)
![ఇక్కడ భారీగా బంగారం నిల్వలు.. బకెట్ల కొద్ది ఇంటికి.. ఇక్కడ భారీగా బంగారం నిల్వలు.. బకెట్ల కొద్ది ఇంటికి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/gold-reserve2.jpg?w=280&ar=16:9)
![ఒక్క సినిమాతో హీరోలను వెనక్కు నెట్టింట హీరోయిన్.. ఒక్క సినిమాతో హీరోలను వెనక్కు నెట్టింట హీరోయిన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/disha-patani.jpg?w=280&ar=16:9)
![అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్ అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/nagarjuna.jpg?w=280&ar=16:9)
![ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్ ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/bhanu.jpg?w=280&ar=16:9)
![తల్లిగా నటించిన హీరోయిన్ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు తల్లిగా నటించిన హీరోయిన్ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sunil6.jpg?w=280&ar=16:9)
![కార్ వాన్లో జబర్దస్త్ బ్యూటీ అందాల విందు.. జర జాగ్రత్త అంటూ.. కార్ వాన్లో జబర్దస్త్ బ్యూటీ అందాల విందు.. జర జాగ్రత్త అంటూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/varsha1.jpg?w=280&ar=16:9)
![దుబాయ్ స్టేడియంలో హీరోలు! నెం.1 మనోడే.. దుబాయ్ స్టేడియంలో హీరోలు! నెం.1 మనోడే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/champions-trophy-2025-5.jpg?w=280&ar=16:9)
![ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే, మీ మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందంట! ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే, మీ మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందంట!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/mind.jpg?w=280&ar=16:9)
![ఆన్లైన్లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం! ఆన్లైన్లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/irctc-ticket.jpg?w=280&ar=16:9)
![గురుకుల విద్యార్థుల ఫైటింగ్ వీడియో వైరల్.. సీన్ కట్ చేస్తే ప్రి గురుకుల విద్యార్థుల ఫైటింగ్ వీడియో వైరల్.. సీన్ కట్ చేస్తే ప్రి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/gurukul-school-violence.jpg?w=280&ar=16:9)
![ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్, అమెరికా, దుబాయ్‌లో ధరలు? ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్, అమెరికా, దుబాయ్‌లో ధరలు?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/iphone.jpg?w=280&ar=16:9)
![ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/representative-image-20.jpg?w=280&ar=16:9)
![ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/innovative-healthcare-progr.jpg?w=280&ar=16:9)
![పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..? పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/maruti-suzuki-dzire.jpg?w=280&ar=16:9)
![ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..! ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/priyamani.jpg?w=280&ar=16:9)
![ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/team-india-12.jpg?w=280&ar=16:9)
![పెళ్లిలో మొత్తం కట్నం డబ్బు తిరిగిచ్చేసిన వరుడు.. షాకైన అతిథులు! పెళ్లిలో మొత్తం కట్నం డబ్బు తిరిగిచ్చేసిన వరుడు.. షాకైన అతిథులు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/wedding-dowry.jpg?w=280&ar=16:9)
![మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubemodi.jpg?w=280&ar=16:9)
![మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మిత్రమా.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubemodi.jpg?w=280&ar=16:9)
![భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే.. భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-wif-1.jpg?w=280&ar=16:9)
![భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubemrg-1.jpg?w=280&ar=16:9)
![2023లో భూమికి అంతం తప్పదా.. నాసా ఏం చెప్పిందంటే? వీడియో 2023లో భూమికి అంతం తప్పదా.. నాసా ఏం చెప్పిందంటే? వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-2023.jpg?w=280&ar=16:9)
![దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-acid.jpg?w=280&ar=16:9)
![రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ .. రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-job.jpg?w=280&ar=16:9)
![సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్ సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sai-pallavi-19.jpg?w=280&ar=16:9)
![రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/thandel-13.jpg?w=280&ar=16:9)
!['కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్ తో చిక్కుల్లో హీరోయిన్ 'కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్ తో చిక్కుల్లో హీరోయిన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/mamitha-baiju.jpg?w=280&ar=16:9)
![థియేటర్లో వెటకారంగా సాయి పల్లవి పాటకు కుర్రాళ్ల డ్యాన్స్.. థియేటర్లో వెటకారంగా సాయి పల్లవి పాటకు కుర్రాళ్ల డ్యాన్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sai-pallavi-dance.jpg?w=280&ar=16:9)