ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను.. బ్యూటిఫుల్
తన లాంగ్వేజ్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ భాను శ్రీ. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు, యాంకరింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5