రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్..అయినా జీవితాన్ని కోల్పోయానని టెకీ ఆవేదన!
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఏ కొరతా లేకుండా సంతోషంగా చూసుకోవాలని చాలామంది అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఆఫీసుకే పరిమితమైపోతుంటారు. ఇంట్లో తమకోసం ఎదరుచూసే కుటుంబ సభ్యులున్నారన్న విషయం మర్చిపోతారు. ఇంటినే మర్చిపోతుంటారు. ఆహారపానీయాలమీద ధ్యాస ఉండదు.. ఫలితంగా ఆరోగ్యాన్నీ కోల్పోతుంటారు. చివరికి జీవితాన్నే కోల్పోయే పరిస్థితుng వస్తాయి. ప్రమోషన్ కోసం నిరంతరం శ్రమించి చివరికి ప్రమోషన్ వచ్చేసరికి జీవితాన్నే కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ టెకీ.
మూడేళ్లు శ్రమించి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కష్టపడి ఎట్టలకు తన గోల్ సాధించానన్నాడు ఓ టెకీ. రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్ అందుకున్నానని చెప్పాడు. అయినా తనకు సంతోషంగా లేదనిఓ సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వైపు ఆఫీసు చి ప్రమోషన్ లెటర్, మరో వైపు భార్య నుంచి విడాకుల నోటీస్ అందుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడేళ్ల కిందట తాను ఓ కంపెనీలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్ గా చేరానని, ప్రమోషన్ కోసం రోజుకు 14 గంటలు పని చేశానని తెలిపాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజూ మీటింగ్ లతో బిజీబిజీగా ఉండేవాడినని చెప్పాడు. తన భార్యపట్ల తన బాధ్యతను విస్మరించానని, కూతురు పుట్టిన సమయంలో భార్య పక్కన ఉండాల్సిన తాను అది కూడా విస్మరించానని వాపోయాడు. ఆ సమయంలో కూడా తాను ఆఫీసు వర్క్ లో మునిగిపోయానని, ప్రసవం తర్వాత తన భార్య మానసికంగా ఒడిదొడుకులకు లోనైందని చెప్పాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో
బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్!
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!
గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
