టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడబోతున్న దుబాయ్ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించిన టాప్ 5 ఓపెనర్లు వీళ్లే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడనుంది. ఈ మెగా ట్రోఫీకి పాకిస్థాన్ హోస్టింగ్ కంట్రీ అయినప్పటికీ, ఆ దేశానికి భారత జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఐసీసీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తోంది. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్‌లో జరిగినా, టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఒక వేళ టీమిండియా ఫైనల్‌కు చేరితే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లో జరగనుంది. ఒక వేళ ఇండియా ఫైనల్‌కు చేరకుంటే ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్‌లో జరుగుతుంది. అయితే టీమిండియా దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గత రికార్డులు ఎలా ఉన్నాయి? అక్కడ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసిన టాప్ 5 ఓపెనర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




