Thandel: రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
హిస్టరీ కెక్కే హిట్ కోసం కెరీర్ బిగినింగ్ నుంచి కష్టపడుతున్న.. నాగ చైతన్య ఎట్టకేలకు ఆ పని చేసేశాడు.ఎట్ ప్రజెంట్ తండేల్ సినిమాతో.. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దుల్లగొట్టేశాడు. కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. ఏకంగా 100కోట్ల వసూళ్లను సాధించడమే కాదు.. దాన్ని కూడా దాటేలా పరుగులు పెడుతున్నాడు నాగ చైతన్య.
ఇక యువ సామ్రాట్ అక్కినేని నాయచైతన్య హీరో.. సాయి పల్లవి హీరోయిన్‌గా… కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకున్న చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమానే తండేల్. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఎట్ ప్రజెంట్ కలెక్షన్ల సునామీ సృస్టిస్తోంది. 100 కోట్లు దాటిన ఈ సినిమా ఇప్పుడు.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో నాగ చైతన్య ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ ఖుషీ అవుతూ పోస్టులు పెడుతున్నారు. బన్నీ వాసు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు… థియేటర్ ముందు కాలర్ ఎగరేసి మరీ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్ తో చిక్కుల్లో హీరోయిన్
థియేటర్లో వెటకారంగా కుర్రాళ్ల డ్యాన్స్.. సాయి పల్లవి ఫ్యాన్స్ సీరియస్
Samyuktha Menon: నేను ఆల్కహాల్ తాగుతాను.. మోహమాటం లేకుండా స్టేజ్‌పై చెప్పేసిన సంయుక్త
TOP 9 ET News: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్, బుచ్చిబాబు | ‘చిరంజీవి తొందర పడాల్సిందే’