AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bachelor Tax: మీకు తెలుసా? ఆ దేశంలో బ్యాచిలర్స్ ట్యాక్స్ చెల్లించాల్సిందే.. ఇంట్రస్టింగ్ వివరాలివే..

ఏ దేశ పౌరుడైనా తమ దేశ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ ట్యాక్స్‌ల్లో అనేక రకాలు ఉంటాయి. ఆదాయ పన్ను, ఇల్లు, ల్యాండ్, ఇతర రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి.

Shiva Prajapati
|

Updated on: May 18, 2023 | 4:50 PM

Share
ఏ దేశ పౌరుడైనా తమ దేశ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ ట్యాక్స్‌ల్లో అనేక రకాలు ఉంటాయి. ఆదాయ పన్ను, ఇల్లు, ల్యాండ్, ఇతర రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి.

ఏ దేశ పౌరుడైనా తమ దేశ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ ట్యాక్స్‌ల్లో అనేక రకాలు ఉంటాయి. ఆదాయ పన్ను, ఇల్లు, ల్యాండ్, ఇతర రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి.

1 / 6
అలా ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సులతో ప్రభుత్వాలు.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, ఇతర సేవలు అందించడం జరుగుతుంది.

2 / 6
అయితే, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విచిత్రమైన ట్యా్క్స్‌లు ఉన్నాయని మీకు తెలుసా? అందులో బ్యాచిలర్ ట్యాక్ కూడా ఒకటి.

3 / 6
అవును, బ్రహ్మచారులు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికాలో బ్యాచలర్స్ ప్రభుత్వానికి పన్ను చెల్లించే వారు. అయితే, ఇది ఇప్పుడు కాదులేండి. 1820ల నాటి ముచ్చట. కొంత కాలంలో అమల్లో ఉన్న ఈ పన్ను విధానం.. ఆ తరువాత రద్దు చేయబడింది.

4 / 6
మిస్సోరి నగరంలో బ్యాచిలర్స్ ట్యాక్స్ పేరుతో ఈ పన్నును వసూలు చేశారు.  21 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల బ్యాచిలర్ పురుషులు ఈ పన్నును చెల్లించాల్సి ఉండేది.

5 / 6
బ్యాచిలర్ ట్యాక్స్‌గా వారు ఒక డాలర్ చెల్లించేవారు. అయితే, ఈ బ్యాచిలర్ ట్యాక్స్ మిస్సోరి నగరంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వసూలు చేసివి. ప్రస్తుతమైతే.. ఈ పన్నును రద్దు చేశాయి.

6 / 6