Rain Alert: మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్‌ వర్షాలే వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతంలో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది.

|

Updated on: Oct 04, 2024 | 4:37 PM

నైరుతి బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతంలో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తనం  ప్రభావంతో,  ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో వీళ్ళకొద్దీ నైరుతి వైపునకు వరకు వంగి ఉంది.  పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీద ఎగువ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.. అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం..  రాబోవు మూడు రోజులకు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

1 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్  :- శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక  మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

2 / 5
రాయలసీమ :- శుక్రవారం, శనివారం భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

3 / 5
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

4 / 5
ఈ రోజు వాతావరణం - ఈ ప్రాంతాల్లో వర్షాలు: ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

5 / 5
Follow us
మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్‌ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్

భారత్, బంగ్లా టీ20 సిరీస్‌కి రంగం సిద్ధం.. ఫ్రీగా ఇలా చూడండి

అధిక రాబడినిచ్చే ‘కొత్త ఫండ్ ఆఫర్’.. ఈ చిట్కాలు పాటిస్తే ఇక..

బిక్షాటన నుంచి డాక్టర్ గా మారిన యువతి .. సక్సెస్ స్టోరీ

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఈ మూడు టిప్స్ పాటించాల్సిందే..!

'స్వాగ్' సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నట విశ్వరూపం..

బిగ్ బాస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. జాబితా ఇదిగో

బంగారు పాలతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ సీజన్‌కి బెస్ట్!

తెలంగాణ MBBS కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ఆప్షన్లు ప్రారంభం

మరో నయా ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్.. సిబిల్ స్కోర్ పొందడం మరింత ఈజీ