Blueberries: చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
మనకు తెలిసిన పండ్లను తప్పించి ఇతర పండ్లను చాలా తక్కువగా తీసుకుంటారు. చాలా మందికి తెలియని, ఆరోగ్యాన్ని పెంచే పండ్లు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో బ్లూ బెర్రీలు కూడా ఒకటి. ఇవి నీలి రంగులో చిన్నగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు..