Credit Card: క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ అలర్ట్..! మీరు చేసే ఈ చిన్న తప్పులు.. మీ కార్డు ఖాళీ చేయొచ్చు!
డిజిటల్ చెల్లింపులు పెరిగినందున క్రెడిట్ కార్డ్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. పెట్రోల్ పంపులు, ఉచిత Wi-Fi, తెలియని వెబ్‌సైట్‌లు మోసానికి ప్రధాన కేంద్రాలు. సైబర్ నేరస్థులు నకిలీ లింక్‌లు, మాల్వేర్ ద్వారా కార్డు వివరాలు దొంగిలిస్తున్నారు. లావాదేవీ హెచ్చరికలు, స్టేట్‌మెంట్ల సమీక్ష, పాస్‌వర్డ్ భద్రతతో మీ డబ్బును రక్షించుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
