ICC Rankings: స్మృతి మంధానకు ఊహించని షాక్.. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ..
ICC Women's Rankings: దీప్తి శర్మ ఐసీసీ మహిళల క్రికెట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టీ20 బౌలర్‌గా నిలిచింది. అయితే, స్మృతి మంధాన తన వన్డే అగ్రస్థానాన్ని లారా వోల్వార్డ్ట్ చేతిలో కోల్పోయి నంబర్ 1 స్థానానికి చేరుకుంది. జెమీమా రోడ్రిగ్స్ టీ20 బ్యాట్స్‌మెన్‌లో టాప్ 10లోకి ప్రవేశించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
