Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీకి మిస్సయిన గోల్డెన్ ఛాన్స్
సీనియర్ నటి తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే, ఆమెకు ధురంధర్ సినిమాలోని షరారత్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం చేజారింది. దర్శకుడు ఆదిత్య ధర్, తమన్నా గ్లామర్ కథను డామినేట్ చేస్తుందని భావించి, ఆమెకు బదులు ఆయిషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాను తీసుకున్నారు. దీంతో మిల్కీ ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ప్రస్తుతం తెలుగుతో పాటు నార్త్ లో కూడా తమన్నా తన స్పెషల్ సాంగ్స్ తో బిజీగా ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా నర్తించిన స్పెషల్ సాంగ్స్ అనేక సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇటీవల ఆమె ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధురంధర్ చిత్రంలో ఒక కీలక స్పెషల్ సాంగ్‌కు తమన్నాను తీసుకోవాలని భావించారు. ఈ అవకాశం దాదాపు ఖాయమైనట్టే వచ్చి చేజారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్దితో పోటీ.. అంత ఈజీ కాదు
TOP 9 ET News: బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టిన ధురంధర్
కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

