స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదిక ఆసక్తికర వివరాలను వెల్లడించింది. చెన్నైలో ఒక కస్టమర్ కండోమ్‌ల కోసం లక్షకు పైగా ఖర్చు చేయగా, ముంబైలో రెడ్ బుల్‌పై 16.3 లక్షలు వెచ్చించారు. బెంగళూరు కస్టమర్ డెలివరీ టిప్స్‌కు 68,600 చెల్లించారు. హైదరాబాద్‌లో ఐఫోన్లకు 4.3 లక్షలు ఖర్చవగా, వాలెంటైన్స్ డే రోజు నిమిషానికి 666 గులాబీలు ఆర్డర్ అయ్యాయి.