విటమిన్-సీ, ఐరన్ అధికంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు రాకుండా రక్షణ కల్పిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కఫాన్ని కూడా తగ్గిస్తుంది. గొంతు, ఊపిరితిత్తులను శుభ్రం చేసి జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఉదర సంబంధిత సమస్యల్ని తొలగించడానికి జామ ఆకుల అద్భుతంగా పనిచేస్తాయి. జామ ఆకులను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి రేటు పెరుగుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్పెర్మ్ నాణ్యత కూడా బాగుంటుంది.