కలర్ ఫుల్ డ్రెస్ లో శ్రద్ధా శ్రీనాథ్ స్టన్నింగ్ లుక్స
్
Phani CH
21 December 2024
శ్రద్ధా శ్రీనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. తన అంద చందాలతో నెట్టింట హోరెత్తిస్తుంటుంది ఈ చిన్నది.
ఈ ముద్దుగుమ్మ న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది.
మొట్టమొదట శ్రద్ధా శ్రీనాథ్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి తరువాత కోహినూర్ అనే సినిమాతో మలయాళం చిత్ర సీమకు పరిచయమైంది.
ఆ తరువాత కన్నడలో ఆమె కొన్ని సినిమాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన 'యు టర్న్'ను తెలుగులో రీమేక్ చేశారు.
తెలుగు లో 'జెర్సీ' తర్వాత జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ నటించగా చివరిగా వెంకటేష్ సినిమా 'సైంధవ్'లోనూ ఆమె నటించింది.
అయితే తాజాగా బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా శ్రీనాథ్.
బాలకృష్ణ సినిమా కాకుండా విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమాలోనూ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. ఫిదా అవుతున్న కుర్రకారు
చీరకట్టులో హెబ్బా పటేల్ అందాలు చూస్తే కుర్రకారు ఫసక్ అంతే
వయ్యారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీముఖి అందాలు