చీరకట్టులో హెబ్బా పటేల్ అందాలు చూస్తే కుర్రకారు ఫసక్ అంతే
Phani CH
20 December 2024
హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ
ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
హెబ్బా పటేల్ మహారాష్ట్రకు చెందిన ముద్దుగుమ్మ అయితే కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.
అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి 2015 లో విడుదల అయిన కుమారి 21 ఎఫ్ తో భారీ విజయం సాధించింది.
ఆ తరువాత ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ వంటి హిట్ చిత్రాలు చేసింది.
ఆ తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. ఈ క్రమంలో ఆమె గ్లామర్ పై ఆధారపడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో చేసిన 24 కిస్సెస్ మూవీ ఈమె ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. తర్వాత ఆమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి.
అయితే సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రెడ్ డ్రెస్ లో క్యూట్ ఫోజులు ఇచ్చిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా ??
కలర్ ఫుల్ చిలక.. భాను శ్రీ గార్జియస్ పిక్స్
చీరకట్టులో ప్రగ్య క్యూట్ ఫోజులు.. ట్రెండ్ అవుతున్న పిక్స్