Alcohol-Cancer: మందుబాబులూ బీ అలర్ట్.. మద్యం సేవిస్తే క్యాన్సర్ గ్యారెంటీ! ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా..

మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. బదులుగా లేనిపోని రోగాలు ఒంట్లో తిష్టవేస్తాయి. వారానికోసారి మద్యం తాగినా.. ప్రతి రోజూ తాగితే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం జరుగుతుంది. ఆల్కహాల్ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది..

|

Updated on: Jul 07, 2024 | 8:17 PM

మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. బదులుగా లేనిపోని రోగాలు ఒంట్లో తిష్టవేస్తాయి. వారానికోసారి మద్యం తాగినా..  ప్రతి రోజూ తాగితే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం జరుగుతుంది. ఆల్కహాల్ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

1 / 5
క్యాన్సర్ వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం తెలియకపోయినా.. మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ కణాలు ఏర్పడటం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆల్కహాల్ నోటి, గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సిగరెట్‌ల మాదిరి.. ఆల్కహాల్ కూడా శరీరంపై క్యాన్సర్ ప్రభావాలను తీవ్రతరం చేస్తుంది.

2 / 5
ఆల్కహాల్ తీసుకోవడం అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం తాగేవారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుందనే సంగతి దాదాపు అందరికీ తెలుసు. ఆల్కహాల్ కాలేయంలో..  ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. దానితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్ కణాలు కూడా ఏర్పడతాయి.

3 / 5
కొలొరెక్టల్ లేదా మల క్యాన్సర్‌కు ఆల్కహాల్ కూడా ఒక కారణమే. ఆల్కహాల్ సేవించే వారికి పురీషనాళ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

4 / 5
మద్యం సేవించడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కడుపు క్యాన్సర్‌కు ఆల్కహాల్ ప్రధాన కారణం. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి, మద్యం పూర్తిగా మానేయడం ఒక్కటే మార్గం.

5 / 5
Follow us
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..

ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా

తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..

చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..

ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?

కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..

Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..

ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..