Pawan Kalyan: సినిమాలు లైన్లో పెడుతున్న పవన్ కల్యాణ్.. ముందు ఒకటైన ఫినిష్ చెయ్యాలని..
టాలీవుడ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ సినిమాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు పవర్ స్టార్. రీసెంట్ స్టేట్మెంట్‌తో తన టైట్ ఫైట్‌లో కాస్త హీట్ తగ్గించారు. ఇంతకీ పవన్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి..? ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతోంది..? పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంటే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు డిసెంబర్ బరిలో పవర్ స్టార్ కూడా ఉంటారన్న ప్రచారం జరిగింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
