జొన్న కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపాటు
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు వినూత్న నిరసన తెలిపారు. పంట సాగు చేసి మేమే తప్పు చేశామని.. అన్యాయాలు, అక్రమాలు నేర్చుకోలేకపోయామని. మీ కడుపులు నింపేందుకు మేము కష్టపడి పంట పండించి చాలా పెద్ద తప్పు చేశామని.. ప్రజలే మమ్మల్ని క్షమించాలని కోరారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
