AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 రోజుల పాటు శుభముహూర్తాలకు బ్రేక్.. జూన్ 19 తర్వాతే పెళ్లి సందడి!

శుభముహూర్తాలకు విరామం కార్డు పడింది వచ్చే నెల 18వ తేదీ వరకు ఇక ముహూర్తాలు లేవని పండితులు సూచిస్తున్నారు.. పరాభవ నామ సంవత్సరంలో శుభ ముహూర్తాల ప్రభావంతో పెళ్లి వేడుకలు, గృహప్రవేశాలకు బ్రేక్ పడింది.. అధిక జ్యేష్ట మాసం ప్రభావంతో 36 రోజులపాటు ముహూర్తాలు లేవట.. రెండు నెలలపాటు పెళ్లి వేడుకలు, భాజా భజంత్రీలతో కళకళలాడిన కళ్యాణ మండపాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 15, 2026 | 3:10 PM

Share

1 / 5

36 రోజులపాటు శుభకార్యులకు విరామం ఏర్పడింది. మే 14వ తేదీ నుండి అధిక జ్యేష్ట మాసం కావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు కరువయ్యాయి. ఈ నెలలో దైవ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు చేయడం శాస్త్ర ప్రకారం అనుకూలం కాదని పండితులు సూచిస్తున్నారు. గృహస్థితులు, తిధులు కలయిక సూర్య సంచారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పండితులు సూచనలు చేస్తున్నారు.

2 / 5
శుభ ముహూర్తాలకు బ్రేక్ పడడంతో వివిధ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.. పెళ్లిళ్లు గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలన్ని నిలిచి పోనున్నాయి.. దీంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ బ్యాండ్స్, డెకరేషన్, టెంట్ హౌస్ బ్యూటీ పార్లర్, ట్రావెల్స్, లాజిస్టిక్స్ వంటి వ్యాపార రంగాలు ఈ నెల రోజులు వెలవెలబోతున్నాయి.

3 / 5
వచ్చేనెలలో జూన్ 19వ తేదీ నుండి మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.. జూన్ 19, 20, 21, 24, 25, 26,27, 28 తేదీలలో అనుకూల శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. జులైలో కూడా 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు సూచిస్తున్నారు. ఆగస్టు నెలలో కూడా 16, 20,21 22, 23, 24 ,25 ,26, 27,28,30 తేదీలలో వరుసగా శుభకార్యాలకు మంచి ముహూర్తాలునట్లుగా పండితులు సూచిస్తున్నారు.

4 / 5
మే 14 నుండి మూగబోయిన శుభకార్యాలకు 36 రోజుల తర్వాత మళ్లీ కళకళలాడనున్నాయి.. పెళ్లి ముహూర్తాలు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండడంతో ఇప్పటినుండే ఫంక్షన్ హాల్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.. ఇప్పటికే వాళ్ళ పిల్లల వివాహాలు నిశ్చయం చేసుకున్న తల్లిదండ్రులు జూన్ నెలలో పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. జూన్ 19వ తేదీ తర్వాత మళ్ళీ పెళ్లి కళ రానుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!