AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: బాహుబలిని మించిన భారీ ఫైట్.. ఈ భీకర యుద్దానికి కారణం అదేనట..

నెట్టింట ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నిత్యం రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో మనకు దర్శనమిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలైతే  కోకొల్లలు...

Funny Video: బాహుబలిని మించిన భారీ ఫైట్.. ఈ భీకర యుద్దానికి కారణం అదేనట..
Rate
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2021 | 12:50 PM

Share

Funny Video: నెట్టింట ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నిత్యం రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో మనకు దర్శనమిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలైతే  కోకొల్లలు. మనుషుల్లానే జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయన్న విషయం తెల్సిందే.. అవికూడా మనలా ప్రేమను చూపిస్తాయి. అదేవిధంగా ద్వేషాన్ని కూడా చూపిస్తాయి. మనం ఎలాగైతే కొట్లాటకు దిగుతామో.. జంతువులు కూడా అదే చేస్తాయి. ఇక్కడ కూడా అలాంటి ఫైటే జరిగింది. బాహుబాలి సినిమాలో ప్రభాస్- రానా ఎలాగైతే కొట్లాడారో.. అదే రేంజ్ ఫైట్ జరిగింది ఇక్కడ. ఈ ఫైట్ ఎవరి మధ్య జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ భారీ ఫైట్ జరిగింది రెండు ఎలుకల మధ్య జరిగింది.

ఈ భీకరమైన యుద్దానికి కారణం ఏంటోగాని ఒకదాన్ని ఒకటి విపరీతంగా కొట్టుకున్నాయి. ఓ కిరాణా షాప్‌‌‌లో ఇలా ఫైట్ చేసుకుంటూ కనిపించాయి రెండు ఎలుకల. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అమ్మాయి కోసం ఈ ఫైట్ జరిగిందని కొందరు అంటున్నారు. రెండు మగ ఎలుకల మధ్య  ఓ ఆడ ఎలుక చిచ్చు పెట్టింది.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..