Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..
దేశ ముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రకారుని కట్టేసింది ఈ పాలరాతి శిల్పం.
Updated on: Aug 09, 2021 | 11:54 AM

దేశ ముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రకారుని కట్టేసింది ఈ పాలరాతి శిల్పం.

క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకునే అభినయంతో కుర్రాళ్ళ మనసు దోచేసింది హన్సిక. నేడు ఈ వయ్యారి భామ పుట్టిన రోజు.

ఆతర్వాత ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది హన్సిక.

ఆతర్వాత తెలుగులో కన్నా తమిళ్‌లో ఎక్కువ ఆదరణ లభించడం వల్లనే అక్కడ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళ్లింది.

తమిళ్ అభిమానులు ఈ ముద్దుగుమ్మకు గుడికూడా కట్టారు.

కానీ ఈ మధ్య హన్సిక సినిమాలు తగ్గించారు. ఇటీవల కాలంలో హన్సిక నుంచి ఎక్కువగా సినిమాలు రాలేదు.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు హన్సిక కెరీర్‌కు ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి.




