AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

ఈషా రెబ్బ.. క్యూట్ లుక్స్ తో కవ్వించే ఈ చిన్నది హీరోయిన్‌‌‌గా.. అలాగే హీరోయిన్ సిస్టర్ రోల్స్‌‌‌లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 

Rajeev Rayala
|

Updated on: Aug 08, 2021 | 9:38 PM

Share
ఈషా రెబ్బ.. క్యూట్ లుక్స్ తో కవ్వించే ఈ చిన్నది హీరోయిన్‌‌‌గా.. అలాగే హీరోయిన్ సిస్టర్ రోల్స్‌‌‌లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 

ఈషా రెబ్బ.. క్యూట్ లుక్స్ తో కవ్వించే ఈ చిన్నది హీరోయిన్‌‌‌గా.. అలాగే హీరోయిన్ సిస్టర్ రోల్స్‌‌‌లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 

1 / 8
 సుమంత్ అశ్విన్ నటించిన 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ . 

2 / 8
 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది ఈ చిన్నది.

3 / 8
 ఇక నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

4 / 8
 యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. 

5 / 8
 ప్రస్తుతం ఈ చిన్నది సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. 

6 / 8
 రకరకాల ఫోటో షూట్స్‌‌‌‌తో  హల్ చల్ చేస్తుంది ఈ చిన్నది. 

7 / 8
 ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

8 / 8
Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..

గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?

ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..

20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!

అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..

బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం