AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజును ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో మహేష్ బర్త్ డేను వరల్డ్ వైడ్ ట్రెండింగ్ చేస్తున్నారు...

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..
Ktr
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2021 | 10:33 AM

Share

KTR : సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజును ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో మహేష్ బర్త్ డేను వరల్డ్ వైడ్ ట్రెండింగ్ చేస్తున్నారు.  సోషల్ మీడియా వేదికగా మహేష్‌‌‌‌కు అభిమానులు సినిమా తారలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్‌‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు, అన్ని భాషల్లో మహేష్‌‌‌కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళ్‌‌‌లో ఈ హ్యాండ్సమ్ హీరో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక మహేష్ పుట్టిన రోజును విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ తన పుట్టిన రోజున అభిమానులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మహేష్ పిలుపు మేరకు అభిమానులు కూడా మొక్కలు నాటుతున్నారు. ఇక మహేష్‌‌‌‌కు ఇప్పటికే సినిమాతారలంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా మహేష్‌‌‌‌కు విషెస్ తెలిపారు.

ట్విట్టర్ వేదికగా ఆయన మహేష్ బాబుకు విషెస్ తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు నాకు తెలిసిన  నైసెస్ట్ సూపర్ స్టార్. మీరు ఎప్పటికీ యంగే.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి డియర్ బ్రదర్’అంటూ రాసుకొచ్చారు కేటీఆర్. సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుతో కేటీఆర్ సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. భరత్ అనే నేను సినిమా సమయంలో కేటీఆర్‌‌‌‌తో మహేష్, కొరటాల శివ కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. అలాగే మహేష్ ప్రతి సినిమా తాను చూస్తానని.. ఆసినిమాల పై తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు మహేష్‌‌‌‌తో పంచుకుంటానని కేటీఆర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anil Ravipudi : దానికి దీనికి అస్సలు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి..

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రేమ కావాలి బ్యూటీ..? క్లారిటీ ఇచ్చిన ఇషా చావ్లా..

Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌‌‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. ఫ్యాన్స్‌‌తోపాటు సినిమాతారలు కూడా..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ