AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bladderwort Plant: మాంసాహార మొక్కలుంటాయనే విషయం మీకు తెలుసా..! క్రిమికీటకాలే కాదు బల్లులు ఈ మొక్కకు ఆహారమే

Bladderwort Plant : మనుషులే కాదు.. కొన్ని ప్రాణం ఉన్న జీవులతో పాటు మొక్కల్లో కూడా మాంసాహారులు. శాఖాహారులు ఉన్నారు. మేక , కుందేలు, జింకలు శాఖాహారులు,, సింహం, పులి నక్క , కుక్క ఇవన్నీ మాంసాహారం..

Bladderwort Plant: మాంసాహార మొక్కలుంటాయనే విషయం మీకు తెలుసా..! క్రిమికీటకాలే కాదు బల్లులు ఈ మొక్కకు ఆహారమే
Bladderwort
Surya Kala
|

Updated on: Jun 29, 2021 | 2:37 PM

Share

Bladderwort Plant : మనుషులే కాదు.. కొన్ని ప్రాణం ఉన్న జీవులతో పాటు మొక్కల్లో కూడా మాంసాహారులు. శాఖాహారులు ఉన్నారు. మేక , కుందేలు, జింకలు శాఖాహారులు,, సింహం, పులి నక్క , కుక్క ఇవన్నీ మాంసాహారం తినేవి, అలాగే మొక్కల్లో కూడా కీటకాలనే కాదు ఏకంగా బల్లులను కూడా పట్టుకుని తినేసేవి ఉన్నాయి. మరి ఆ మాంసాహారపు మొక్క గురించి తెలుసుకుందాం

ఈ మాంసాహార మొక్కపేరు ‘బ్లాడర్‌ వోర్ట్స్‌’. చిన్న చిన్న కొలనుల్లో, చెరువుల్లో జీవిస్తుంది ఈ మొక్క. చూడడానికి చాలా అందంగా ఉంటుంది.. దీంతో ఈ మొక్కకు క్రిమికీటకాలను ఆకర్షింపబడతాయి. అలా వచ్చిన కీటకాలు తన పైన వాలిన వెంటనే .. చటుక్కున పట్టుకుని గుటుక్కున మింగేస్తుంది. .

‘బ్లాడర్‌ వోర్ట్స్‌ మొక్క ఆహారంగా క్రిమికీటకాలను చంపే విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్య వేయడం కాయం. సన్నగా, పొడవుగా నీళ్లపై తేలియాడే మొక్క ఆకులే ఈ మొక్కకు ఆయుధాలు. పత్రాల మీద కీటకం వాలగానే ఆకులూ ముడుచుకుని పోతాయి. అలా ఆకుల మధ్యలో చిక్కుకున్న కీటకాన్ని ఆకులు పీల్చిపిప్పి చేస్తాయి. ఇది చూస్తే ఎవరికైనా మొక్క ఎంత తెలివైందా అనిపిస్తుంది. ఈ మొక్కలు కీటకాలతో పాటుగా చిన్నపాటి బల్లులను కూడా తినేస్తుంది. ఈ మొక్క బల్లులు తింటుంది అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈగలు, దోమలు లాంటి క్రిమికీటకాలతో పాటుగా, బల్లులను తింటున్న ఈ మొక్క మనకు మేలు చేస్తుందని అంటున్నారు శాస్త్రజ్ఞులు

Also Read: మా అంపశయ్యమీద ఉంది.. ఆ నలుగురు హీరోలు సమస్యలను పరిష్కరించాలంటూ ఓ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే