మందు బాటిళ్లపై దేవత ఫోటో ఫోజు కట్ చేస్తే మూతి పగలకొట్టుకుంది…నవ్వులుపూయిస్తున్న వైరల్ వీడియో :women viral video.
ఆరోగ్యం కోసం యోగా చేస్తే మంచిది. కానీ అవతలివారిని ఆకర్షించడానికి ఆసనాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల భంగిమలను పోస్ట్ చేస్తూ వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.
ఆరోగ్యం కోసం యోగా చేస్తే మంచిది. కానీ అవతలివారిని ఆకర్షించడానికి ఆసనాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల భంగిమలను పోస్ట్ చేస్తూ వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా అదే విధంగా ఓ చిత్రమైన ఫోజును ట్రై చేసిన ఓ యువతి.. అది కాస్తా ఫెయిల్ కావడంతో బొక్కబోర్లా పడింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో తరచుగా ఎన్నో రకాల ఛాలెంజ్‌లు, స్టంట్స్, ట్రెండ్స్ పాపులర్ అవుతుంటాయి. అలాంటి ఓ ఫీట్‌ను తాజాగా ఆ యువతి ప్రయత్నించింది. టేబుల్‌పై రెండు మందు బాటిళ్లు పెట్టి.. వాటిపైన నిల్చోడానికి ప్రయత్నించింది. అది అత్యంత ప్రమాదకరమైన ఫోజు అని చెప్పొచ్చు. ఇంకేముందు అలా ప్రయత్నించిందో లేదో.. బ్యాలెన్స్ తప్పింది.. బొక్కబోర్లా పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణాలు తోడేస్తున్న డెల్టా ప్లస్..ఆందోళన కలిగిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్: ‘Delta Plus’ Variant Dangerous Live Video
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
