ప్రాణాలు తోడేస్తున్న డెల్టా ప్లస్..ఆందోళన కలిగిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్: ‘Delta Plus’ Variant Dangerous Live Video
Delta Plus Variant: కరోనా మహమ్మారి మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఒక వైపు సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ రోజురోజుకు కొత్త రూపాంతరం చెందుతూ వ్యాపిస్తోంది.
Delta Plus Variant: కరోనా మహమ్మారి మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఒక వైపు సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ రోజురోజుకు కొత్త రూపాంతరం చెందుతూ వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. థర్డ్‌వేవ్ ముప్పునకు ఈ రకమే కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో కూడా డెల్టా ప్లస్ వేరియంట్‌తో తొలి మరణం సంభవించింది. మధ్యప్రదేశ్‌లో కూడా రెండు మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి: విల్లును విరిచి వధువు మనుసు గెలుచుకున్న వరుడు..అచ్చం రామాయణం సీన్ రిపీట్ వైరల్ అవుతున్న వీడియో :Viral video.
బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
