బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.
సోషల్ మీడియా యాప్స్, వీడియో యాప్స్ నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలో, ప్రాంక్ వీడియోలు ఉంటాయి. చాలా మంది ఆ వీడియోలను చూస్తూ టైమ్‌పాస్ చేస్తుంటారు. మనసు బాలేని సమయంలో గానీ,
సోషల్ మీడియా యాప్స్, వీడియో యాప్స్ నిత్యం రకరకాల వీడియోలు చూస్తుంటాం. ఇప్పుడు మేం చెప్పబోయే వీడియో చూస్తే మీరు కచ్చితంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఎందుకు ఆ బామ్మ తన మనవడికి ఆ రేంజ్‌లో షాక్ ఇచ్చింది మరి. ఆమె ఇచ్చిన షాక్‌తో మనవడు బిత్తరపోయాడు.ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో ఒక బామ్మ స్టూల్‌పై నిల్చుని ఒక కర్రసాయంతో రూమ్ సీలింగ్‌కు ప్లాస్టిక్ టబ్‌ను అదిమిపెట్టి పట్టుకుంది. అంతలో ఆమె మనవడు వచ్చాడు. ఏం చేస్తున్నావ్ బామ్మా అంటూ అమాయకంగా అడిగాడు. దాంతో ఆ బామ్మ దొరికాడు బకరా అనుకుని.. ఈ కర్రను పట్టుకో అంటూ ఆ స్టిక్‌ని అతనికి అప్పగిస్తుంది. దాంతో ఆ యువకుడు కర్రను రెండు చేతులతో అదిమి పట్టుకుంటాడు. దొరికిపోయాడు దొంగ అంటూ ఆ బామ్మ.. యువకుడి జేబులోంచి పర్స్‌ని తీసుకుంటుంది. అలా అతని జేబు నుంచి తీసుకున్న పర్స్‌ని తన బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు వెళ్తిపోతుంది. అది చూసి ఆ మనవడు షాక్ అవుతాడు. కర్రను వదిలేస్తే పైన ఉన్న ప్లాస్టిక్ టబ్ తలపై పడుతుంది. దాంతో చేసేదేం లేక.. బామ్మ తన పర్స్‌ని ఎత్తుకెళ్తున్నా చూస్తూ ఉండిపోయాడు పాపం.
మరిన్ని ఇక్కడ చూడండి: మంచం కింద భారీ సొరంగం..వీడు సామాన్యుడు కాదు..వైరల్ అవుతున్న వీడియో :secret tunnel under the bed video.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
