స్పైడర్ మాన్ లా గాల్లో ఎగురుతున్న మనిషి..అమాంతం గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో:man flying viral video.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడంతో ప్రపంచం నలుమూలలా జరిగిన వింతలు, విశేషాలు చిటికెలో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఆ వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అలాంటివి కొన్ని క్యూట్‌గా ఉంటే..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడంతో ప్రపంచం నలుమూలలా జరిగిన వింతలు, విశేషాలు చిటికెలో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ‘స్పైడర్‌మాన్’ మూవీస్‌ను ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఇక అందులో డ్రోన్‌లాంటి పరికరంపై నిల్చుని ఎగిరే విలన్ ‘గ్రీన్ గాబ్లిన్’ మీకు గుర్తుండే ఉంటాడు.! ఆ గ్రీన్ గాబ్లిన్ రియల్‌గా వచ్చాడా? అన్నట్లుగా ఓ వ్యక్తి తాజాగా డ్రోన్‌పై నిల్చోని, అమాంతం గాల్లోకి ఎగిరాడు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: తన హెయిర్ నే తన డ్రెస్ గా మార్చిన యువతీ….షాక్ అవుతున్న నెటిజన్లు..వైరల్ వీడియో :Hair make dress viral video.
బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
