ఆర్టీసీ బస్సులో ఉన్నఫళంగా ఎగసిపడ్డ మంటలు..కారణం ఏంటో తెలుసా .?వైరల్ వీడియో :APSRTC Bus fire accident video.
APSRTC Bus catches fire : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ డిపోలో బస్సులో నుంచి ఉన్నఫళంగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి క్రమంగా బస్సు అంతటికీ వ్యాపించాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ డిపోలో బస్సులో నుంచి ఉన్నఫళంగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి క్రమంగా బస్సు అంతటికీ వ్యాపించాయి. ఈ క్రమంలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పారు.అయితే, ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం ఆరా తీస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో మరిన్ని బస్సులు అదే ప్రాంతంలో ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తూ వేరే బస్సులకు మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మరిన్ని ఇక్కడ చూడండి: బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.
మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
