మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.
Beluga Whales: వేలం .. అంటే.. ఇష్టమైన వస్తువులను దక్కించుకోవడానికి లేదా చీటీ డబ్బుల కోసం అనే తెలుసు. అయితే ఐపిఎల్ వంటివి వచ్చిన తర్వాత క్రీడాకారులను కూడా ఆక్షన్ లో పెట్టేసి వేలం వేస్తున్నారు.. అయితే తాజాగా ఓ అక్వేరియం యజమాని చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం
Beluga Whales: వేలం .. అంటే.. ఇష్టమైన వస్తువులను దక్కించుకోవడానికి లేదా చీటీ డబ్బుల కోసం అనే తెలుసు. అయితే ఐపిఎల్ వంటివి వచ్చిన తర్వాత క్రీడాకారులను కూడా ఆక్షన్ లో పెట్టేసి వేలం వేస్తున్నారు.. అయితే తాజాగా ఓ అక్వేరియం యజమాని చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం పాటను నిర్వహిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో జరగనుంది. వివరాలోకి వెళ్తే..సీ రీసెర్చ్ ఫౌండేషన్‌లో భాగమైన మిస్టిక్ అక్వేరియం వారు మూడు షార్క్ చేపలకు పేర్లు పెట్టేందుకు వేలం పాటను నిర్వహించనున్నారు. ఈ వేలం ఆగష్టు 19న జరగనుంది. మిస్టిక్ అక్వేరియం కెనడాలోని బెలుగా జాతికి చెందిన మూడు తిమింగాలను న్యూయార్క్ కి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కేలా, జూనో, నటాషా లను న్యూయార్క్ కు తీసుకుని రావడానికి సీ రీసెర్చ్ ఫౌండేషన్ కి ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు భారీగా అవ్వనున్నాయి. దీంతో ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చును సేకరించడం కోసం ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ద్వారా కనీసం 4 మిలియన్ డాలర్లు సేకరించాలని అక్వేరియం నిర్వాహకులు భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
