Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో బంపర్ ఆఫర్..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కృతి..హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ రీమేక్‏లో బాలీవుడ్ బ్యూటీ..:Kriti Sanon.

Anil kumar poka

|

Updated on: Jun 26, 2021 | 11:29 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనోక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి సనన్. కానీ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనోక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి సనన్. కానీ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. తాజాగా కృతికి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిల్ బిల్ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు బీ టౌన్ లో కథనాలు వస్తున్నాయి. క్వాంటిన్ టరంటినో డైరెక్షన్ లో వచ్చిన కిల్ బిల్ సిరీస్.. క్లాసిక్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఉమ తుర్మన్ మెయిన్ రోల్ లో 2003, 2004 లో రెండు భాగాలుగా విడుదలై.. అకాడమీ అవార్డులకు కూడా ఎంపికయ్యింది. సినీ హిస్టరీలోనే బెస్ట్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని త్వరలోనే హిందీలో కూడా తీయనున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ గురించి ఆసక్తికర ట్వీట్.. ‘క్రిష్’ సినిమాకు 15 ఏళ్లు.. వైరల్ అవుతున్న వీడియో :Hrithik Roshan Krish 4 video.

పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.:Pope Francis with Spider Man video.

గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.

తెలివి మీరిన లవ్ బర్డ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.వాటే స్మార్ట్ ఐడియా:Love Bird Viral Video