తెలివి మీరిన లవ్ బర్డ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.వాటే స్మార్ట్ ఐడియా:Love Bird Viral Video
మనుషులకే కాదు.. జంతువులకు… పక్షులకు కూడా తెలివి ఉంటుంది. కొన్నిసార్లు.. అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవరిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే మనం చూసినంతవరకు.. కుక్కలు, కోతులు, ఏనుగులు తమ పిల్లల కోసం చేసే పనులు ముచ్చటగా అనిపిస్తాయి.
మనుషులకే కాదు.. జంతువులకు… పక్షులకు కూడా తెలివి ఉంటుంది. కొన్నిసార్లు.. అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవరిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే మనం చూసినంతవరకు.. కుక్కలు, కోతులు, ఏనుగులు తమ పిల్లల కోసం చేసే పనులు ముచ్చటగా అనిపిస్తాయి. అలాగే పక్షులకు కూడా చాలా తెలివే ఉంటుంది. ఉదాహరణకు పక్షుల ఇంటి నిర్మాణాన్ని చూస్తే అర్ధమవుతుంది అవి ఎంత తెలివైనవో. ఆ ఇంటి నిర్మాణం కోసం చెట్లు, మొక్కల నుంచి రకరకాల పదార్థాలను సేకరించి.. వాటిని అల్ల చిత్రవిచిత్రంగా గూళ్లు కట్టుకుంటాయి. అలాగే ఇప్పుడు ఓ లవ్ బర్డ్ కూడా తన ఇంటి నిర్మాణం కోసం కొన్ని తీగలు, కొమ్మలను సేకరిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: డిస్కవరీ ఛానెల్‌లో డాక్యుమెంటరీ ‘కాళేశ్వరం’ ప్రసారం.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఖ్యాతి:Kaleshwaram project video.
ఆఫ్రికన్ పైథాన్ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.
200 కోట్లా..!చాల తక్కువ..మన రేంజ్ వేరసలు..విజయ్ దేవరకొండ ఏం చెబుతున్నాడంటే..?:Liger Video.
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
