Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్రికన్ పైథాన్‌ వర్సెస్ చిరుత..గెలిచిన తల్లి ప్రేమ..వైరల్ అవుతున్న వీడియో :Python vs leopard video.

Anil kumar poka

|

Updated on: Jun 25, 2021 | 3:16 PM

సృష్టిలో అమ్మకు మించిన ప్రతిరూపం లేదు. ఆమె ప్రేమ వెలకట్టలేనిది. మనుషులోనైనా, జంతువులోనైనా ఇది ఒకేలా ఉంటుంది. ప్రతీ తల్లి తన బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వారికి చిన్న దెబ్బ తగిలినా తల్లి గుండె విలవిల్లాడిపోతుంది.


సృష్టిలో అమ్మకు మించిన ప్రతిరూపం లేదు. ఆమె ప్రేమ వెలకట్టలేనిది. మనుషులోనైనా, జంతువులోనైనా ఇది ఒకేలా ఉంటుంది. ప్రతీ తల్లి తన బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వారికి చిన్న దెబ్బ తగిలినా తల్లి గుండె విలవిల్లాడిపోతుంది.చిరుతపులి.. వేగానికి, తెలివికి, చురుకుదనానికి పెట్టింది పేరు. ఎరను వేటాడటంలో చిరుతకు తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాంటి చిరుతకు ఓ సందిగ్దత పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే.. వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆడ చిరుతపులి తన పిల్లలతో కలిసి చెట్టు కింద సేద తీరుతుండగా.. అనూహ్యంగా ఓ భారీ ఆఫ్రికన్ పైథాన్ అక్కడికి వస్తుంది. దాన్ని చూసి చిరుత పిల్లలు భయంతో పారిపోతాయి. అయితే తల్లి చిరుత మాత్రం బెదరకుండా.. ఆ పైథాన్‌ను ధీటుగా ఎదుర్కుంటుంది. తన పిల్లలకు ఓ కవచంలా ఉంటూ.. పైథాన్‌ను వారి వైపుకు వెళ్లకుండా చూసుకుంటుంది. పైథాన్‌ను ఉన్న చోటు నుంచి కదలనివ్వకుండా.. దాన్ని భయపెడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: 200 కోట్లా..!చాల తక్కువ..మన రేంజ్ వేరసలు..విజయ్ దేవరకొండ ఏం చెబుతున్నాడంటే..?:Liger Video.

క్రేజీ ఫ్యాన్ రష్మిక కోసం 900 కిలోమీటర్ల ప్రయాణం.చివరకు నిరాశ ఎదుర్కున్న అభిమాని వీడియో :Rashmika Mandanna Fan Video

నాచురల్ స్టార్ నాని మూవీ లో విలన్ గా కనిపించనున్న హీరోయిన్ సాయి పల్లవి :Sai pallvi as vilan video.

సోనూ సూద్ సూపర్ మార్కెట్..సైకిల్ పై అన్నీ హోమ్‌ డెలివరీనే!: Sonu Sood Supermarket Video.