క్రేజీ ఫ్యాన్ రష్మిక కోసం 900 కిలోమీటర్ల ప్రయాణం.చివరకు నిరాశ ఎదుర్కున్న అభిమాని వీడియో :Rashmika Mandanna Fan Video
స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమెకు అభిమానులు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు. తన ఫ్యాన్స్‌పై అంతే ప్రేమ కురిపిస్తుంది ఈ క్యూట్ గర్ల్. అయితే అభిమానుల్లో కాస్త అతి చేసే వాళ్లు కూడా ఉంటారు.
స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమెకు అభిమానులు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు. తన ఫ్యాన్స్‌పై అంతే ప్రేమ కురిపిస్తుంది ఈ క్యూట్ గర్ల్. అయితే అభిమానుల్లో కాస్త అతి చేసే వాళ్లు కూడా ఉంటారు. తాజాగా రష్మిక ఫ్యాన్ ఒకరు అలాంటి పనే చేశాడు. ఎప్పుడూ తెరమీదేనా.. ఓ సారి రియల్‌గా చూద్దాం అనుకున్నాడో ఏమో.. ఆమెను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని కొడగు జిల్లాకు వివిధ మార్గాల్లో ప్రయాణించి అక్కడికి చేరుకున్నాడు. కానీ, చివరికి పోలీసులు అతడి ఆశలపై నీళ్ల చల్లారు. తన అభిమాన హీరోయిన్‌ను కలవకుండానే వెనక్కు తిరిగి పంపించేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నాచురల్ స్టార్ నాని మూవీ లో విలన్ గా కనిపించనున్న హీరోయిన్ సాయి పల్లవి :Sai pallvi as vilan video.
సోనూ సూద్ సూపర్ మార్కెట్..సైకిల్ పై అన్నీ హోమ్ డెలివరీనే!: Sonu Sood Supermarket Video.
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
