నాచురల్ స్టార్ నాని మూవీ లో విలన్ గా కనిపించనున్న హీరోయిన్ సాయి పల్లవి :Sai pallvi as vilan video.
Sai Pallavi : ఇప్పుడున్న నటీనటుల్లో సహజంగా నటించే వారిలో ఒకరిగా సాయి పల్లవి పేరు తెచ్చుకున్నారు. ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సాయి పల్లవి.హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది.
ఇప్పుడున్న నటీనటుల్లో సహజంగా నటించే వారిలో ఒకరిగా సాయి పల్లవి పేరు తెచ్చుకున్నారు. ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు సాయి పల్లవి.హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది. ఏ పాత్రలో నటిస్తే, ఆ పాత్రలో ఒదిగిపోయే ఈ నటి కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూడనప్పటికీ.. వైవిధ్య సినిమాలు తీసే వారు మాత్రం మొదటి ఆప్షన్‌గా సాయి పల్లవిని ఎంచుకుంటున్నారు. ఆమె అయితేనే తాము రాసుకున్న పాత్రలకు న్యాయం చేయగలదని నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే యువ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ సాయి పల్లవిలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారట.
మరిన్ని ఇక్కడ చూడండి: సోనూ సూద్ సూపర్ మార్కెట్..సైకిల్ పై అన్నీ హోమ్ డెలివరీనే!: Sonu Sood Supermarket Video.
వైరల్ వీడియోలు
Latest Videos